నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల

*ఇక నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల సంగ్రామం*

సోమవారం కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్...?
 ఇప్పటికే సిద్ధంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్లు అభ్యర్థులకు జిల్లా నేతల సూచనలు
ప్రచార ఉధృతిని పెంచాలని ఆదేశాలు..
మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం సోమవారమే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ కానుంది
టిడిపి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు మరోసారి వాయిదా పడింది
మరోవైపు తెలుగుదేశం పార్టీ సోమవారం మధ్యాహ్నం నిర్వహించబోయే కోర్టు విచారణలోఎన్నికలు ఆగుతాయా లేదా అని ఎదురుచూస్తున్నారు..

మరోవైపు అధికారయంత్రాంగం కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది