అక్క చెల్లమ్మల ఆర్ధిక అభివృద్ధి కి వైఎస్సార్ ఆసరా ఒక భరోసా...ఎమ్మెల్యే నాగిరెడ్డి

16.10.2021 కణితి Z.P హై స్కూల్ ప్రాంగణంలో ఈ రోజు జరిగిన వైయస్సార్ ఆసరా 86 మరియు 87వ వార్డు లబ్ధిదారులకు రెండవ విడత చెక్కు పంపిణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 

*గాజువాక శాసనసభ్యులు శ్రీ. తిప్పల నాగిరెడ్డి గారు*, 

జోనల్ కమిషనర్ డి.శ్రీధర్ గారు విచ్చేసారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 86 మరియు 87వ వార్డులకు సంబంధించి సుమారు 654 స్వయం సహాయక సంఘాలు 6738 మంచి సభ్యులకు 5 కోట్ల 39 లక్షల 73 వేల 691 రూపాయలు మహిళలకు నేరుగా వారి అకౌంట్ లో జమ చేయడం జరిగినది.
 సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర లో ఇచ్చిన హామీలు 100% పూర్తి చేశారని వాటిలో భాగంగా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు అది కూడ నూరు శాతం అమలు జరపాలని రానున్న రోజుల్లో పేద వారికి ఉచిత గృహాలు కూడా త్వరలో అందజేస్తారని అన్నారు. 

ఈ కార్యక్రమంలో 87వ వార్డు వైస్సార్సీపీ ఇంచార్జ్ కోమటి శ్రీనివాస్ రావు, 86వ వార్డు వైస్సార్సీపీ ఇన్చార్జి దామా సుబ్బా రావు, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ కనక సూర్య పద్మావతి, ఎపిడి రజిని, CO's భాను మరియు వనజ, ఆర్పిలు, ముఖ్య మరియు సీనియర్ నాయకులు బొడ్డ గోవింద్ ఎన్నేటి రమణ, వేణు బాబు, చిత్రడ వెంకట రమణ, , 

వడ్లపూడి ఈశ్వర్ రావు, కోనేటి పటిపల్లి, దుగ్గవు దామోదర్, దుగ్గపు దానప్పలు, తిలక్ రాజు, సీరం పాపారావు, దాసరి అప్పడు, అడారీ శ్రీనివాస్, ద్వారంపూడి బ్రహ్మమం, గుడ్ల శివారెడ్డి, జొన్నకూటి విజయ్ కుమార్, వుడా నానాజి, ప్రగఢ ప్రసాద్, 

అప్పారావు పిల్లి, సత్తిబాబు, సూర్యప్రకాస్, చట్టి రాము, గోలగాని లక్ష్మణ్ , గెద్దాడ నాగరాజు, కుమార్ మొల్లేటి మహిళా నాయకులు, మహిళ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు,బారి సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు