గౌరవ మంత్రి వర్యులు శ్రీ అవంతి శ్రీనివాసరావు గారు తలపెట్టిన జనా గ్రహదీక్ష కు మద్దతుగా ఆనందపురం మండల రేషన్ డీలర్స్ పాల్గొన్నారు

ఈరోజు భీమిలి నియోజకవర్గంలో తగరపువలస జుంక్షన్ లో 2వ రోజు జనాగ్రహ దీక్షలో పాలుగున్న గౌరవ మంత్రి వర్యులు శ్రీ ముత్తంశెట్టి.శ్రీనివాసరావు గారికి వై.యస్. ఆర్.విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు భింగి హరికిరణ్ రెడ్డి,రాంభుక్త ప్రభాకర్ నాయుడు,కొయ్య రామకృష్ణ,విద్యార్థులు సంఘీభావం తెల్పడం జరిగింది

జనా గ్రహదీక్ష కు మద్దతుగా ఆనందపురం మండల రేషన్ డీలర్స్
పాల్గొన్నారు.

గొట్టిపల్లి సర్పంచ్ జగదీష్

గౌరవ మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారు తలపెట్టిన జనగ్రహ దీక్షా శిబిరం మునకు భారీ ఎత్తున పాల్గొన్న మహిళలు

విశాఖపట్నం ఎంపి గారు ఏమీవి వి సత్యనారాయణ గారు తన అవంతి శ్రీనివాసరావు గారి జనాగ్రహ దీక్షలో పాలుగున్న