--------------------------
అర్హులైన వికలాంగుల పింఛన్లను పునరుద్దరించాలని, వికలాంగుల చట్టం - 2016కు రూల్స్ రూపొందించి అమలు చేయాలని కోరుతూ ఈ రోజు ఉదయం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుగారికి విశాఖలో వినతిపత్రం అందజేస్తున్న వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) రాష్ట్ర అధ్యక్షులు కోడూరు అప్పలనాయుడు,
విశాఖ జిల్లా అధ్యక్షులు కోరాడ అప్పలస్వామి నాయుడు.