ఎయిడెడ్ పాఠ సాలలు కొనసాగించాలి టిడిపి పార్టి డిమాండ్

30-10-2021 శనివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎయిడెడ్ విద్యా సంస్థలను కొంసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం జరిగినది,  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 

విశాఖ పార్లమెంటు అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావువిశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు , భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి కోరాడ రాజబాబు,విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాశర్లప్రసాద్, విఎస్ఎన్ మూర్తి యాదవ్,బొండ జగన్, గంట నూకరాజు, చిక్కాల విజయ్ కుమార్,పైల ముత్యాల నాయుడు, గొల్లగాని వీర రావు, గొల్ల గాని మంగ వేణి,నక్క కనకరాజు, గోడి నరసింహాచారి, తోట రత్నం, ఎం సురేంద్ర, ఎల్లపు శ్రీనివాసరావు, విల్లూరి చక్రవర్తి, ఆళ్ళ శ్రీనివాసరావు, తాతాజీ, పెంటిరాజు, గనగళ్ళ సత్య, బెనహర్, ఊరుకూటి డేవిడ్, పి జయరాజు జాన్, శ్రీనివాస్, గొర్లె అప్పారావు, నాగోతి శివాజీ, వొలిశెట్టి తాతాజీ, మొల్లేటి కుమార్ స్వామి, గణగల్ల సత్య,  ప్రతాప్, 

ఆదిలక్ష్మి,  పొడుగు కుమార్, ఎర్నాకులం జగదీష్, శివ కుమార్, బంటు బిల్లీ నారాయణ, దొర బాబు, నరవ పైడిరాజు, బొడ్డేటి మోహన్, సారిపల్లి మహేష్, అనిఫ్,వాసుపల్లి రాజు, పెంటకోట అజయ్, నీలకంఠం, ఈసపు వాసు, మున్నం బాలాజీ, కన్నారావు, నమ్మి రవికుమార్, సీఎంరమణ, కె చిన్న,సురేష్, ముక్క శివ, ఉరుకూటి పైడ్రాజు, రాజశేఖర్, అప్పల నరసమ్మ, బోయి రమాదేవి, మజ్జి రమణి,
 తదితరులు పాల్గొన్నారు