చిత్రాడ వెంకటరమణ అధ్యక్షతలో జరిగిన కార్యక్రమంలోMLA నాగిరెడ్డి ముఖ్య అతిధిగా, మరియు వైస్సార్సీపీ గాజువాక ఇంచార్జి తిప్పల దేవానరెడ్డి, తెలికుల కార్పొరేషన్ డైరెక్టర్ లు చిత్రాడ కనక సూర్య పద్మావతి, చిత్రాడ జగదీష్, కొమ్మనపల్లి భాస్కర్ రావు విచ్చేసి సంగం వారికి అభినందనలు తెలియజేసారు. కమిటీ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వారికి కావాల్సిన మల్టీ పర్పస్ షెడ్, మరియు గ్రౌండ్ ఫ్లోరింగ్ చేయించవలసిందా కోరిన మేరకు, MLA నాగిరెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చిత్రాడ సన్యాసి రావు, ఎన్నేటి సన్యాసి రావు, సూర్య అప్పారావు, సత్యనారాయణ, వరహాలు, పీవీ రమణ, జిల్లా కార్యదర్శి బొడ్డ గోవింద్, వార్డ్ ఇంచార్జి కోమటి శ్రీనివాస్, చిత్రాడ రాజు, గోవింద్, చంద్రశేఖర్ మరియు కమిటీ నెంబర్లు అండ్ యూత్ పాల్గొన్నారు
తెలికుల సేవ సంఘం 35 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కణితి కాలనీ లో సంగం ఏర్పాటు చేసి, చిత్రాడ వెంకటరమణ అధ్యక్షతలో జరిగిన కార్యక్రమంలో
MLA నాగిరెడ్డి ముఖ్య అతిధిగా, మరియు వైస్సార్సీపీ గాజువాక ఇంచార్జి తిప్పల దేవానరెడ్డి,
తెలికుల కార్పొరేషన్ డైరెక్టర్ లు చిత్రాడ కనక సూర్య పద్మావతి, చిత్రాడ జగదీష్, కొమ్మనపల్లి భాస్కర్ రావు
విచ్చేసి సంగం వారికి అభినందనలు తెలియజేసారు. కమిటీ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి కావాల్సిన మల్టీ పర్పస్ షెడ్, మరియు గ్రౌండ్ ఫ్లోరింగ్ చేయించవలసిందా కోరిన మేరకు, MLA నాగిరెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చిత్రాడ సన్యాసి రావు, ఎన్నేటి సన్యాసి రావు, సూర్య అప్పారావు, సత్యనారాయణ, వరహాలు, పీవీ రమణ, జిల్లా కార్యదర్శి బొడ్డ గోవింద్, వార్డ్ ఇంచార్జి కోమటి శ్రీనివాస్, చిత్రాడ రాజు, గోవింద్, చంద్రశేఖర్ మరియు కమిటీ నెంబర్లు అండ్ యూత్ పాల్గొన్నారు.