గాజువాక కృష్ణదేవరాయ కళ్యాణ మండపం నిర్మాణం కొరకై అందినా 2 లక్షల రూపాయలు విరహాలు

ఈరోజు మింది గుడివాడ అప్పన్న కళ్యాణ మండపం లో గాజువాక  కృష్ణదేవరాయ   కళ్యాణ మండపం నిర్మాణం కొరకై   స్వర్గీయ గుడివాడ రోజా రమణ బాయ్  జ్ఞాపకార్థం.

స్వర్గీయ గుడివాడ  ఎల్ల యమ్మ  జ్ఞాపకార్థం    ₹ లక్ష రూపాయలు  అలాగే గుడివాడ అప్పన్న మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ₹ లక్ష రూపాయలు 

మొత్తం ₹  రెండు లక్షల రూపాయలు   గుడివాడ అప్పన్న మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్   గుడివాడ అప్పల రామ్మూర్తి  చేతుల మీదగా  ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమానికి గుడివాడ అప్పన్న మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు గాజువాక కృష్ణదేవరాయల మండపం నిర్మాణ కమిటీ పాల్గొన్నారు.

Reporter
జయ శ్రీ