పేకాట శిబిరంపై దాడి,నగదు స్వాధీనంయలమంచిలి

యలమంచిలి రూరల్- జనసేవ పత్రికా

మండలంలొ గొల్లలపాలెం గ్రామం శివారు ప్రాంతంలో శనివారం సాయంత్రం నాడు రూరల్ 
ఎస్సై కె.సన్నిబాబు పేకాట శిబిరం పై దాడి చేసి 06 గురు వ్యక్తుల నుండి 10,980/- రూపాయలును, 

అలానే పేక ముక్కలును స్వాధీన పరుచుకుని కేసు నమోదుచేసినట్లు తెలిపారు.

Reporter

 సన్యాసినాయుడు