జీవీఎంసీ ఫ్లోర్ లీడర్పీలా శ్రీనివాస రావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తో సమావేశం

జనసేవ న్యూస్ 

జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో
 మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో సమావేశంలో 
 కింజరాపు అచ్చెన్నాయుడు గారు, పల్లా శ్రీనివాసరావు గారు, బండారు సత్యనారాయణ మూర్తి గారు, వెలగపూడి రామకృష్ణబాబు,పి. వి. జి.ఆర్ నాయుడు, బుద్ధ వెంకన్న గారు, పీలా గోవింద్ గారు, కోరాడ రాజబాబు, ఎండి నజీర్, పాశర్ల ప్రసాద్ గారు, బండారు అప్పలనాయుడు గారు,

కార్పొరేటర్లు గాడు చిన్న కుమారి లక్ష్మి, గంటాఅప్పలకొండ, పిల్ల మంగమ్మ, మద్దెల రామలక్ష్మి,గొల్ల గాని మంగ వేణి, నోల్లి నూకరత్నం, ముక్క శ్రావణి,గొల్ల గాని వీర రావు బుజ్జి, గోడి విజయలక్ష్మి, పల్లా శ్రీనివాసరావు, పులి లక్ష్మీబాయి,గంధం శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, మద శెట్టి చిన్న తల్లి ,బొండా జగన్నాథం జగన్,మొల్లి ముత్యాలు,

 దాడి వెంకట రమేష్, బల్ల శ్రీనివాసరావు, పీవీ నరసింహ,
 కీర్తిశేషులు వానపల్లి రవి కుమార్ గారి సతీమణి వానపల్లి గాయత్రి గారు తనయుడు వానపల్లి శైశాంక్,ఆళ్ల శ్రీనివాసరావు, మదన్ శెట్టి నీల బాబు, మొల్లి లక్షణ, పిల్ల వెంకట్రావు, గాడు అప్పలనాయుడు, గోడి నరసింహాచారి, పులి రమణారెడ్డి, మద్దిల రాజశేఖర్, పంచదార్ల శ్రీనివాసరావు, 

ఆళ్ల రమేష్   పార్టీ నాయకు తదితరులు పాల్గొన్నారు,

పార్టీ విధివిధానాలను, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పై కఠిన చర్యలు తప్పక ఉంటాయని, ఎవర్ని ఉపేక్షించేది లేదని చంద్రబాబు నాయుడు గారు ఉద్భోదించారు. 


ఎవరు ఏ స్థాయిలో ఉన్నా సరే పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే క్షమించేది లేదని కచ్చితంగా మాట్లాడారు, ఎవరైతే కార్పొరేటర్లు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారో వారిపై విప్ జారీ చేయమన్నారు, డిస్ క్వాలిఫై చేయడానికి ప్రయత్నం చేయమన్నారు, లేనిపక్షంలో హైకోర్టులో వేయ్యమన్నారు.


Reporter
సురేశ్

Advertisement