ఆనందపురం:జనసేవ న్యూస్
మండలంలోని వెల్లంకి గ్రామం లో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
చిన్నారుల నుండి పెద్దవారు కూడా భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.
ఆదివారం బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పి.వి.వి. ప్రసాద్ రావు పట్నాయక్ వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు జరిపి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )