డెంగ్యూ వ్యాధి పై అవగాహన

ఆనందపురం :జనసేవ న్యూస్

ఆనందపురం గ్రామపంచాయతీ లో సర్పంచ్ శ్రీమతి చందక లక్ష్మి ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధి మీద అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో చందక లక్ష్మి, చందక సూరిబాబు, వి.ఆర్.వో రెడ్డి, గ్రామ సెక్రెటరీ బాబి, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ వాలంటీర్లు,ఆనందపురం గ్రామస్థులకు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )