విశాఖ నగర మేయర్ శ్రీ& శ్రీమతి గోలగాని హరివెంకట కుమారి శ్రీనివాస్

విశాఖ... గాజువాక...
జీవీఎంసీ 76వ వార్డు అమరావతి పార్కు వద్ద DESIGNER BOUTIQUE షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విశాఖ నగర మేయర్ శ్రీ& శ్రీమతి 

*గోలగాని హరివెంకట కుమారి శ్రీనివాస్ * 
గాజువాక శాసన సభ్యులు *తిప్పల నాగిరెడ్డి*

 76వ వార్డు వైస్సార్సీపీ ఇంఛార్జి *దొడ్డి రమణ* 

64 వ వార్డు వైస్సార్సీపీ ఇంఛార్జి 

*దర్మాల శ్రీనివాసరావు* 

గంట్యాడ గురుమూర్తి,కాకినాడ పెంటరావు,అండిబోయిన సన్నీ తదితరులు పాల్గొన్నారు