వాక్ ఇన్ ఇంటర్వ్యూ

ఎలమంచిలి జనసేవ పత్రికా

 APSEZ అచ్చుతపురం ప్రముఖ MNC కంపెనీలో పర్మినెంట్ జాబ్స్ ప్రాతిపదికగా పనిచేయుటకు 10 వ తరగతి పాస్ మరియు ఫెయిల్ అయిన 19 సం నుండి 35 సం లోపు గలా యువతి /యువకులు కావలెను ఇంటర్వ్యూ 

తేదీ ఈ నెల 26-9-21న ఆదివారం యలమంచలి లో జరుగుతుంది కనుక ఆసక్తి గలా వారు ఎవయు అయిన ఈ క్రింది చిరునామా లో హాజయు కగలరు చిరునామా:- 

venue:- కొణతాల డిగ్రీ కాలేజీ, opp LIC ఆఫీస్ , మెయిన్ రోడ్డు , యలమంచిలి ఫోన్ , no 9701366096, 7995088486


రిపోర్టర్
R సన్యాసినాయుడు