ఆర్ఎంపి సిటీ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు

ఆర్ఎంపి సిటీ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు
ఆనందపురం :జనసేవ న్యూస్ 
సామాజిక గ్రామీణ వైద్యుల సిటీ సంఘం నుంచి 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మవ్వన్నెల జెండాను ఆవిష్కరించిన విశాఖ సిటీ ఇంచార్జీ ఆకుల శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ పండుగ కి కారణమైన స్వాతంత్ర సమరయోధులును స్మరంచుకుంటూ జాతీయ గీతాన్ని ఆలపించారు.
తదుపరి ఆర్ఎంపి సిటీ ఆఫీసు నందు జాతీయ జెండా వందనం వేడుకలకు హాజరు అయిన డీపీఎంవో జి. నరేంద్ర కుమార్ మరియు సిటీ సెక్రటరీ లోగిశ గణేష్ అద్భుతమైన సంఘానికి ఉపయోగ పడేలా సందేశాన్ని అందించారు.  
ఈ కార్యక్రమానికి మన ఆర్ఎంపి అసోసియేషన్ నుంచి 
సిటీ ప్రెసిడెంట్ బాల సాషెంకర్.
సిటీ వైస్ ప్రెసిడెంట్ కే. వెంకట రావు.
సిటీ జాయింట్ సెక్రటరీ ఆనంద రావు.
ఎక్సుటివే సభ్యులు
మురళి, రాము , జనార్ధన్, ఖాసిమ్ , అన్నపూర్ణ మరియు డేవిడ్ అందరూ విచ్చేసి ఇ కార్యక్రమం జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )