ఘనంగా ప్రసాద్ రావు పట్నాయక్ జన్మదినోత్సవ వేడుకలు

ఆనందపురం :జనసేవ న్యూస్
 బిజెపి నాయకుడు, శ్రీ శుభబలరాం ట్రస్ట్ చైర్మన్ పి. వి.వి ప్రసాద్ రావు పట్నాయక్ జన్మదినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. 
ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అతను చేస్తున్న సేవలకు పలువురు ప్రశంసలు కురిపించారు.మీసాల రాము నాయుడు, కోరాడ శంకర్ రావు, రాష్ట్ర బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ గండి లక్ష్మీ రావు, కిసాన్ మోర్చా కార్యదర్శి, పిల్ల చిన్నారావ్, తదితరులు పాల్గొన్నారు.
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )