టెన్త్ లో 'భావన' ప్రతిభ

టెన్త్ లో 'భావన' ప్రతిభ

 ఆనందపురం:జనసేవ న్యూస్ 
పదవ తరగతి పరీక్షల్లో ఐ.భావన తన ప్రతిభను కనబరచి పదికి పది పాయింట్లు సాధించింది. విశాఖ ఎంవిపి కాలనీ లో గల శ్రీ చైతన్య పాఠశాలలో ఆమె చదువుతోంది. భావన తండ్రి ఐ.గోవిందరావు ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్ గా పని చేయగా తల్లి సత్యయశోద గృహిణి. భావన ప్రతిభకు పలువురు ప్రశంసలు తెలిపారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )