అభాగ్యుల ఆకలి తీర్చిన టీం తారక్ ట్రస్ట్ సభ్యులు

 జనసేవ పత్రికా  ఆనందపురం 
మండలంలోని మిందివానిపాలెం లో గల నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెందుర్తి - ఆనందపురం రహదారిలో ఉన్న నిరాశ్రయులకు, మతిస్థిమితం లేనివారికి, పుట్ పాత్ ల పై నివసిస్తున్న అభాగ్యులకు మధ్యాహ్న భోజన ప్యాకెట్లు పంపిణీ చేసి వాళ్ళ ఆకలిని తీర్చారు. 

ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని, తమ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ పిలుపు మేరకు ఖాళీ సమయాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుండి టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. 


ఈ కార్యక్రమంలో టీం తారక్ ట్రస్ట్ సభ్యులు 
లెంక సురేష్, 
నాగిశెట్టి పృథ్విరాజ్, 
బూర్లు శ్రీను, 
లెంక అప్పారావు, 
పక్కుర్తి అప్పలనాయుడు,
నాగిశెట్టి నరసింగరావు,
ఉమ్మిడి సురేష్, 
నాగిశెట్టి రమేష్, 
చిన్ని నాగేష్, 
యమరాణి సురేష్, 
నాగిశెట్టి శ్రీను, 
అమరపల్లి అప్పలరాజు, 
ఉస్సేన్, 
బూర్లు వినోద్, 
అమరపల్లి వెంకట్ కిరణ్, 
తోనంగి అప్పారావు,
కారుమూరి సురేష్, 
బూర్లు రవి, 
అమరపల్లి వంశీ, 
పట్నాల అశోక్, 
తడివాడ అంజిత్, 
బోడసింగి నాని, 
పక్కుర్తి సాయి, 
తదితరులు పాల్గొన్నారు.

Reporter
సురేశ్