వైభవంగా 'పాశర్ల' కళ్యాణి జన్మదినోత్సవం

ఆనందపురం : జనసేవ న్యూస్
 విశాఖ నగర పాలక సంస్థ 72వ వార్డు మాజీ కార్పొరేటర్ పాశర్ల వసంత కళ్యాణి ప్రసాద్ జన్మదినోత్సవం వైభవంగా జరిగింది. 
ఈ సందర్భంగా పాశర్ల, వసంత కళ్యాణి ఆమె భర్త టిడిపి పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ లు సింహాచలం వరహ లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో తొలి పావంచ వద్ద దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు జరిపారు పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. ఆమెను భీమిలి నియోజకవర్గం లో 
 గల నాయకులు పార్టీలకు అతీతంగా నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )