నేడు మంత్రి గారిచే పలు కార్యక్రమాలు ప్రారంభం

నేడు మంత్రి గారిచే పలు కార్యక్రమాలు ప్రారంభం
ఆనందపురం:జనసేవ న్యూస్ 

స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన మండల సమావేశం భవనం, గెస్ట్ హౌస్, ఎల్ వి పాలెం నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవ లను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు చే సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభ కార్యక్రమం జరిగునని వైసిపి మండల పార్టీ అధ్యక్షుడు బంక సత్యనారాయణ తెలిపారు. 

ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచ్ల, ఎంపిటిసి అభ్యర్థులు కార్యకర్తలు హాజరుకావాలన్నారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )