ఎంఎల్ సి మాధవ్ పర్యటన

ఎంఎల్ సి మాధవ్ పర్యటన
ఆనందపురం :జనసేవ న్యూస్ 
పద్మనాభం మండలంలో జరిగిన విస్తారక్ యోజన కార్యక్రమంలో విస్తారక్ లకు గా గౌరవ ఎం.ఎల్ సి .బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పి.వి.యన్.మాదవ గారు హాజరయి బిజెపి కార్యాలయం సందర్శించి కార్యకర్తలు తొ సమావేశం అయి కార్యకర్తలు సమస్యలు
 తెలుసుకున్నారు.అనంతరం పద్మనాభం కూడలిలో గల 
డా..బి ఆర్. అంబేద్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం అ అనంత పద్మనాభం స్వామి గాట్ రోడ్డు పరిశీలించి గా ఆ రోడ్డు అసంపూర్తి గా ఉన్నందున కార్యకర్త లుతొ కలిసి నిరసన తెలిపారు7 ఆయన మాట్లాడుతూ భక్తులు కు రాక పోకలు కు ఇబ్బంది ఉన్నందున తక్షణమే రోడ్డు ను పూర్తి చేయాలని అదే విధంగా విద్యుత్ సదుపాయం నీటి సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ను కోరడ మైనది.

ఈ కార్యక్రమంలో మండల బిజెపి పార్టీ అధ్యక్షులు 
ఆర్. శ్రీనివాసరావు.మండల ఇంచార్జీ ఉప్పడ అప్పారావు మండల ప్రధాన కార్యదర్శులు మహంతి అప్పలరమణ.

 (శ్రీనివాసరావు) పాలురీకృష్ణారావు. మండల మూర్చ అధ్యక్షులు హంస మహేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )