ఆనందపురం :జనసేవ న్యూస్
రానురాను జ్వరముల ఉధృతి పెరుగుతుంది ముఖ్యంగా మురుగునీటి పారుదల వ్యవస్థ పాడ అవ్వడం వలన వర్షాల వలన దోమలు పెరిగి మలేరియా డెంగ్యూ జ్వరము లు వస్తున్నాయి మలేరియా నుండి మానవాళిని రక్షించిన సర్ రోనాల్డ్ రాస్ గౌరవ సూచకంగా ఈ ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం గా జరుపుకుంటారు
అనేక సీజనల్ వ్యాధులు కూడా ఈ దోమల వలన వస్తాయి కనుక దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు అనగా ఇంటి కిటికీలకు మెసే లు ఏర్పాటు చేయడం , దోమతెరలు వాడడం, దోమలు కుట్టకుండా ఫుల్ స్లీవ్ దుస్తులు వాడాలి, నీరు నిలవకుండా, పాత టైర్లు అలాంటివి ఉంచకూడదు, నీటి ట్యాంకు లపై మూతలు పెట్టాలి, అని ప్రజా వైద్యులు డాక్టర్ కుప్పిలి సురేష్ బాబు డి పి ఎన్ పి అసోసియేషన్ తరుపున అవగాహన కలిగించారు
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )