లోకుల గాంధీ మరణం తీరని లోటు

ఆనందపురం: జనసేవ న్యూస్ 
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,విశాఖ పాడేరు కు చెందిన లోకుల గాంధీ ఆకస్మాతుగా మరణించడం పట్ల జిల్లా కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి పీవీవీ ప్రసాద్ రావు పట్నాయక్ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు .

అతని మరణం పార్టీకి తీరని లోటని ఆత్మకు శాంతి చేకూర్చాలని అన్నారు.ఈ సందర్భంగా వారి కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )