ఆనందపురం :జనసేవ న్యూస్
స్థానిక జెడ్పీ హైస్కూల్ సమీపంలో గల శ్రీ భులోకమాత అమ్మవారి పండుగ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మీసాల అప్పలనాయుడు ప్రత్యక్ష పూజలు జరిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన నిభందనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహణ జరుగుతుందన్నారు.భక్తులు విరివిగా హాజరై శనివారం అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు.
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )