ఉచిత రక్తదాన శిబిరం Free blood donation camp

సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఎ.ఎస్.రాజ.బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో, రక్తదాన శిబిరం నిర్వహించారు,42 మంది రక్తదానం చేశారు.


ఉచిత రక్తదాన శిబిరం 

భీమిలి: జనసేవ న్యూస్ 

 ఈ  కార్యక్రమంలో భీమిలి జోన్, అధ్యక్షులు, మానపురం సాయి, సత్య సాయి సేవా సమితి,సభ్యులు, మరియు ఆనందపురం మండలం గొట్టి పల్లి గ్రామo సత్య సాయి సేవా సమితి, కో ఆర్డినేటర్, డి.పి.రాజు,భగవాన్ శ్రీ సత్య సాయి బాబా మందిరం లో, చిట్టివలసలో రక్తదాన శిబిరం లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు,పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్, కిసాన్ మోర్చా విశాఖ పార్లమెంట్ జిల్లా, ప్రధాన కార్యదర్శి, మాట్లాడుతూ,ఈ కరోనా కష్టకాలంలో ముందుకొచ్చి   రక్తదానం చేసిన దాతలు అందరికీ, ధన్యవాదాలు తెలిపారు.

ఉచిత రక్తదాన శిబిరం Free blood donation camp


ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బిజేపి నాయకులు, గుజ్జు రాము, గండి లక్ష్మీరావు, తదితరులు పాల్గొన్నారు. ఎ.ఎస్.రాజ.బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో, రక్తదాన శిబిరం నిర్వహించారు,42 మంది రక్తదానం చేశారు. 

ఈ  కార్యక్రమంలో భీమిలి జోన్, అధ్యక్షులు, మానపురం సాయి, సత్య సాయి సేవా సమితి,సభ్యులు, మరియు ఆనందపురం మండలం గొట్టి పల్లి గ్రామo సత్య సాయి సేవా సమితి, కో ఆర్డినేటర్, డి.పి.రాజు,భగవాన్ శ్రీ సత్య సాయి బాబా మందిరం లో, చిట్టివలసలో రక్తదాన శిబిరం లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు,పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్, కిసాన్ మోర్చా విశాఖ పార్లమెంట్ జిల్లా, ప్రధాన కార్యదర్శి, మాట్లాడుతూ,ఈ కరోనా కష్టకాలంలో ముందుకొచ్చి   రక్తదానం చేసిన దాతలు అందరికీ, ధన్యవాదాలు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బిజేపి నాయకులు, గుజ్జు రాము, గండి లక్ష్మీరావు, తదితరులు పాల్గొన్నారు.

(జి. రవి కిషోర్, స్టాఫ్ రిపోర్టర్ )