జగనన్న ఇళ్ల కాలనీకి సిమెంట్ అందజేత. Cement supply to Jagan anna housing colony

జగనన్న ఇళ్ల కాలనీకి సిమెంట్ అందజేత...!

సర్పంచ్ చందక లక్ష్మి 

ఆనందపురం: జనసేవ న్యూస్ 

స్థానిక గ్రామపంచాయతీ లో వైయస్సార్ గృహ నిర్మాణ పథకం క్రింద ఇళ్ళ నిర్మాణం జరుపుకుంటున్న ఒక్కొక్క లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 40 బస్తాల సిమెంటు అందజేయ కార్యక్రమం ఆనందపురం గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి చందక లక్ష్మీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది . 



ఈ కార్యక్రమంలో శ్రీమతి చందక లక్ష్మి, చందక సూరిబాబు, షిణగం పెద్ద రామారావు, షిణగం చిన్న రామారావు, చందక అప్పలస్వామి , వి.ఆర్.వో రెడ్డి,హౌసింగ్ ఏ.

ఈ జోగినాధం, ఇంజనీర్ రమ్య, గ్రామ వాలంటీర్లు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చందక లక్ష్మి లేఅవుట్లో నిర్మాణాలను పరిశీలించడం జరిగింది.


-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్)