నిత్యావసరాలు పంపిణీ : శ్రీదేవి విజ్ఞానజ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్

నిత్యావసరాలు పంపిణీ
 విశాఖ :జనసేవ న్యూస్

Sri-devi-vignanajyothi-parishkara-charitable-trust


శ్రీదేవి విజ్ఞానజ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం మురళి నగర్ ప్రాంతంలో గల వారికి నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. ట్రస్ట్ సేవ కార్యక్రమంలో భాగంగా వికలాంగులు పేద కళాకారులకు నిత్యావసరాలు అందజేసినట్లు ట్రస్ట్ చైర్మన్ కుప్పిలి కీర్తి పట్నాయక్ చెప్పారు. ఈ కార్యక్రమానికి స్థానిక రెసిడెన్షియల్  అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సనపల వరప్రసాద్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు.

(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )


ఈ పోస్ట్ ని మే ప్రియమైన వారి అందరికీ పాంపించండి.