సువర్ణమైన అవకసం - ఉచిత ఆరోగ్య తనిఖీ

సువర్ణమైన అవకసం - ఉచిత ఆరోగ్య తనిఖీ

వచ్చే  నెల 1న.  ఉచిత మెగా వైద్య శిబిరం
 ఆనందపురం: జనసేవ న్యూస్ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 1న సింహాచలం పుష్కరిణి చౌ ల్ట్రీ లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా కార్యదర్శి లోగిశా గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో మధుమేహం, బిపి పరీక్షలు జరిపి వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందజేయనున్నట్లు చెప్పారు. అలాగే సాధారణ వ్యాధులతోపాటు గైనకాలజీ సమస్యలు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని గణేష్ తన ప్రకటనలో పేర్కొన్నారు.


జనసేవ వార్తలు ఈ పోస్ట్ ని మే ప్రియమైన వారి అందరికీ పాంపించండి.