పెరుగుతున్న నిబంధనలు

పెరుగుతున్న నిబంధనలు :


1.కాపు నేస్తం లబ్ధిదారులు అందరికి  Aadhar  update history  తప్పనిసరి  అయినందున ఇంకా ఎవరైనా ఆధార్ కి మొబైల్ నంబర్  లింక్  చేయించుకోకపోతే వారికి తెలియజేయండి, ఆధార్ లింక్  చేసి Aadhar  update history తీసులోగలరు.
2. జగనన్న చేదోడు (టైలర్స్ , రజకులు మరియు మంగలి ) లబ్ధిదారులు కి తప్పనిసరి గా షాప్ ఉన్న వారికి మాత్రమే ఈ సంవత్సరం అర్హత  చేయగలరు. ఒకవేళ గత సంవత్సరం అర్హత లో ఉన్నప్పటికీ ఇపుడు షాప్ లేకపోతే అటువంటి అన్ని కూడా అనర్హమైనది చేయమని గౌరవ జాయింట్ కలెక్టర్  గారు ఆదేశించివున్నారు.
 పై విషయం గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం బెన్ఫిసిరీస్ అందరికి తెలియజేయగలరు
జన సేవ హెల్ప్ డెస్క్